LIVE
Naa Cheli Rojave Lyrics: 'రోజా' లోని అమర విరహ గీతం!Gurutunda Gurutunda Lyrics: 'చెన్నై లవ్ స్టోరీ' లోని హార్ట్ టచింగ్ మెలోడీ!Andamaina Premarani Telugu Lyrics: ప్రేమికుడు మూవీలోని అదిరిపోయే మెలోడీ!Yemi Cheyamanduve Lyrics: 'ప్రియురాలు పిలిచింది' లోని విరహ గీతం!Nelluri Nerajana Lyrics: 'ఒకే ఒక్కడు' లోని అద్భుతమైన మెలోడీ!Vaalu Kanula Daana Lyrics: 'ప్రేమికుల రోజు' లోని అద్భుతమైన మెలోడీ!Eendi Bossu Sangathi Lyrics: చిరు-వెంకీల నెక్స్ట్ లెవల్ మాస్ జాతర!Hook Step Lyrics: 'శంకర వరప్రసాద్' మూవీలోని మెగా మాస్ పార్టీ ఆంథమ్! శశిరేఖా... ఓ మాట చెప్పాలి! మెగాస్టార్ సినిమాలో సందడి చేస్తున్న క్రేజీ డ్యూయెట్!OG Title Song Lyrics: పవర్ స్టార్ 'ఓజస్ గంభీర' మాస్ ఆంథమ్!Undipova Lyrics: 'OG' సినిమాలోని మనసును హత్తుకునే మెలోడీ!Botony patamundi Lyrics: 'శివ' సినిమాలోని కాలేజీ కుర్రాళ్ల మాస్ ఆంథమ్!Naa Cheli Rojave Lyrics: 'రోజా' లోని అమర విరహ గీతం!Gurutunda Gurutunda Lyrics: 'చెన్నై లవ్ స్టోరీ' లోని హార్ట్ టచింగ్ మెలోడీ!Andamaina Premarani Telugu Lyrics: ప్రేమికుడు మూవీలోని అదిరిపోయే మెలోడీ!Yemi Cheyamanduve Lyrics: 'ప్రియురాలు పిలిచింది' లోని విరహ గీతం!Nelluri Nerajana Lyrics: 'ఒకే ఒక్కడు' లోని అద్భుతమైన మెలోడీ!Vaalu Kanula Daana Lyrics: 'ప్రేమికుల రోజు' లోని అద్భుతమైన మెలోడీ!Eendi Bossu Sangathi Lyrics: చిరు-వెంకీల నెక్స్ట్ లెవల్ మాస్ జాతర!Hook Step Lyrics: 'శంకర వరప్రసాద్' మూవీలోని మెగా మాస్ పార్టీ ఆంథమ్! శశిరేఖా... ఓ మాట చెప్పాలి! మెగాస్టార్ సినిమాలో సందడి చేస్తున్న క్రేజీ డ్యూయెట్!OG Title Song Lyrics: పవర్ స్టార్ 'ఓజస్ గంభీర' మాస్ ఆంథమ్!Undipova Lyrics: 'OG' సినిమాలోని మనసును హత్తుకునే మెలోడీ!Botony patamundi Lyrics: 'శివ' సినిమాలోని కాలేజీ కుర్రాళ్ల మాస్ ఆంథమ్!
🎬 మూవీ రివ్యూ

కోర్ట్ (Court) మూవీ రివ్యూ | న్యాయం కోసం జరిగే పోరాటం!

NA
naradhan124@gmail.com · ·Updated May 12
1 నిమిషాలు
కోర్ట్ (Court) మూవీ రివ్యూ | న్యాయం కోసం జరిగే పోరాటం!

 కోర్ట్ (Court) మూవీ రివ్యూ | న్యాయం కోసం జరిగే పోరాటం!

కథ:

చందు (హర్ష్ రోషన్) అనే యువకుడు సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. జాబిలి (శ్రీదేవి) ఇంటర్ పూర్తి చేసుకొని ఎంసెట్ కోచింగ్ కి వెళ్తూఉంటుంది. చందు (హర్ష్ రోషన్) మరియు జాబిలి (శ్రీదేవి) ఇద్దరు ప్రేమించుకుంటారు, కథ ఇలా సాగుతూ ఉండగా చందు (హర్ష్ రోషన్ ) అనుకోకుండా ఒక నేరానికి అడ్డంగా ఇరికించబడతాడు. అతనిపై పోక్సో కేసు నమోదవడంతో అతని జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. అతని ప్రేయసి జాబిలి (శ్రీదేవి) కూడా కుటుంబ ఒత్తిడిలో పడుతుంది.

ఈ కేసును లాయర్ సూర్య తేజ (ప్రియదర్శి) తీసుకుంటాడు. నిజమైన నేరస్తుడు ఎవరో బయటకు తీయాలని అతను శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాడు. కోర్ట్‌లో చందు కోసం జరిగే పోరాటం చివరకు ఏవిధంగా ముగుస్తుందనేది ఆసక్తికరంగా ఉంటుంది.

హైలైట్స్:

నటన – ప్రియదర్శి లాయర్ పాత్రలో ఆకట్టుకున్నాడు. హర్ష్ రోషన్, శ్రీదేవి మంచి పెర్ఫార్మెన్స్  ఇచ్చారు.

కథనం – కోర్ట్ రూమ్ డ్రామా చాలా హై ఇంటెన్స్‌గా ఉండి ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

మ్యూజిక్ – విజయ్ బుల్గని బాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులని కట్టిపడేసేలా ఉంటుంది 

దైలాగ్స్ – దైలాగ్స్ చాల బాగా అనిపించాయి.

ఎడిటింగ్  – కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ప్రేక్షకులని ఎక్కడ బోర్ కొట్టించకుండా కట్టిపడేసేలా చేసింది.

క్లైమాక్స్ – చివరి 30 నిమిషాలు సినిమాకు అసలైన హైలైట్.

మైనస్ పాయింట్లు:

నిజమైన ప్రేక్షకుడిలా చూస్తే నాకు దేనిలో తప్పులు అనేవి చూడలేదు, ఎందుకంటే కథ మరియు సూర్య తేజ, చందు, జాబిలి మరియు ముఖ్యంగా మంగపతి పాత్రలు నన్ను తప్పులు వెతికేలా చేయలేదు. సినిమా మొత్తం నేను కథ మరియు ఆర్టిస్టులు నటనతో ట్రావెల్ చేస్తూనే ఉన్నాను.

గమనిక : నేను ఈ మూవీ రివ్యూ ని ఒక కామన్ ఆడియన్ లా రాస్తున్నాను. నాకు సినిమా పైన అండ్ దాని క్రాఫ్ట్స్ పైన ఎలాంటి అనుభవం లేదు కానీ నేను ఏదయితే నేను ఫిల్ అయ్యానో అదే మీకు చెప్తున్నాను. 

తీర్పు:

‘కోర్ట్’ సినిమా నిజ జీవిత కోర్ట్ కేసుల్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఆసక్తికరమైన చిత్రం. కథనం, నటన, ఎమోషనల్ కనెక్షన్ సినిమాను మరింత బలంగా నిలబెట్టాయి.

📢 ఫైనల్ వెర్డిక్ట్:  రామ్ జగదీష్ ఏదయితే తాను ప్రెకషకులుకి చెప్పాలనుకున్నాడో దాన్ని విజయవంతంగా చెప్పారు.  నిజమైన కోర్ట్ రూమ్ డ్రామాలను ఇష్టపడే వారికి తప్పకుండా చూడదగిన సినిమా! 🎥✨ ఇప్పుడే మీకు దగ్గరలో ఉన్న థియేటర్స్ లో మీ టికెట్స్ బుక్ చేసుకోండి.

https://play.google.com/store/apps/details?id=com.application.zomato.district&hl=en_IN

📅 విడుదల తేది: 2024 మార్చి 14

 🎬 దర్శకుడు: రామ్ జగదీష్

 🎭 నటీనటులు: ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, రోహిణి

 🎵 సంగీతం: విజయ్ బుల్గానిన్

 🎥 జానర్: కోర్ట్ రూమ్ డ్రామా, థ్రిల్లర్

 ⭐ రేటింగ్: ⭐⭐⭐⭐ (3.5/5)

ఈ article మీ friends కి share చేయండి 👇

WhatsApp లో Share చేయండి

ఈ article helpful అనిపించిందా? Share చేయండి!

NA
naradhan124@gmail.com
Naradan writer — Telugu cinema, OTT, music గురించి రాస్తారు.

Leave a Comment