LIVE
Naa Cheli Rojave Lyrics: 'రోజా' లోని అమర విరహ గీతం!Gurutunda Gurutunda Lyrics: 'చెన్నై లవ్ స్టోరీ' లోని హార్ట్ టచింగ్ మెలోడీ!Andamaina Premarani Telugu Lyrics: ప్రేమికుడు మూవీలోని అదిరిపోయే మెలోడీ!Yemi Cheyamanduve Lyrics: 'ప్రియురాలు పిలిచింది' లోని విరహ గీతం!Nelluri Nerajana Lyrics: 'ఒకే ఒక్కడు' లోని అద్భుతమైన మెలోడీ!Vaalu Kanula Daana Lyrics: 'ప్రేమికుల రోజు' లోని అద్భుతమైన మెలోడీ!Eendi Bossu Sangathi Lyrics: చిరు-వెంకీల నెక్స్ట్ లెవల్ మాస్ జాతర!Hook Step Lyrics: 'శంకర వరప్రసాద్' మూవీలోని మెగా మాస్ పార్టీ ఆంథమ్! శశిరేఖా... ఓ మాట చెప్పాలి! మెగాస్టార్ సినిమాలో సందడి చేస్తున్న క్రేజీ డ్యూయెట్!OG Title Song Lyrics: పవర్ స్టార్ 'ఓజస్ గంభీర' మాస్ ఆంథమ్!Undipova Lyrics: 'OG' సినిమాలోని మనసును హత్తుకునే మెలోడీ!Botony patamundi Lyrics: 'శివ' సినిమాలోని కాలేజీ కుర్రాళ్ల మాస్ ఆంథమ్!Naa Cheli Rojave Lyrics: 'రోజా' లోని అమర విరహ గీతం!Gurutunda Gurutunda Lyrics: 'చెన్నై లవ్ స్టోరీ' లోని హార్ట్ టచింగ్ మెలోడీ!Andamaina Premarani Telugu Lyrics: ప్రేమికుడు మూవీలోని అదిరిపోయే మెలోడీ!Yemi Cheyamanduve Lyrics: 'ప్రియురాలు పిలిచింది' లోని విరహ గీతం!Nelluri Nerajana Lyrics: 'ఒకే ఒక్కడు' లోని అద్భుతమైన మెలోడీ!Vaalu Kanula Daana Lyrics: 'ప్రేమికుల రోజు' లోని అద్భుతమైన మెలోడీ!Eendi Bossu Sangathi Lyrics: చిరు-వెంకీల నెక్స్ట్ లెవల్ మాస్ జాతర!Hook Step Lyrics: 'శంకర వరప్రసాద్' మూవీలోని మెగా మాస్ పార్టీ ఆంథమ్! శశిరేఖా... ఓ మాట చెప్పాలి! మెగాస్టార్ సినిమాలో సందడి చేస్తున్న క్రేజీ డ్యూయెట్!OG Title Song Lyrics: పవర్ స్టార్ 'ఓజస్ గంభీర' మాస్ ఆంథమ్!Undipova Lyrics: 'OG' సినిమాలోని మనసును హత్తుకునే మెలోడీ!Botony patamundi Lyrics: 'శివ' సినిమాలోని కాలేజీ కుర్రాళ్ల మాస్ ఆంథమ్!
🎵 పాట ఆఫ్ ది డే

Eendi Bossu Sangathi Lyrics: చిరు-వెంకీల నెక్స్ట్ లెవల్ మాస్ జాతర!

NA
naradhan124@gmail.com ·
1 నిమిషాలు
Eendi Bossu Sangathi Lyrics: చిరు-వెంకీల నెక్స్ట్ లెవల్ మాస్ జాతర!

ఏందీ బాసు సంగతి.. చిరు, వెంకీల జోడీ చూస్తుంటే ఇరగదీస్తోంది సంక్రాంతి!

టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కలయిక నిజమైంది. మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ కిక్కే వేరు అని ‘మన శంకర వరాప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు’ చిత్రంలోని “ఏందీ బాసు సంగతి” నిరూపించింది. అనిల్ రావిపూడి తన మార్క్ హ్యూమర్‌తో ఈ ఇద్దరు స్టార్లని వెరీ ‘క్రేజీ’గా ప్రెజెంట్ చేశారు.

Eendi Bossu Sangathi Song Lyrics in Telugu

(Are you ready)

Turn of the music and pop of the sound

హే morning-eh green tea

Night అయితే ninety

ఎవడైతే ఏంటీ కుమ్మేద్దాం చంటీ

హే వెంకీ ఇచ్చేయ్ ధమ్కీ

హే speed ఏమో 5G style ఏమో gen z

వారెవ్వా sir-జీ  we are so crazy

హే boss-u పెంచేయి base-u

అన్నా నువ్వు next level

తమ్మీ నువ్వు best level

నువ్వు నేను వేరే level

ఇద్దరి combo peaks level

ఏందీ boss-u సంగతి

అదిరిపోద్ది సంక్రాంతి

అరే ఏందీ వెంకీ సంగతి

ఇరగదీద్దాం సంక్రాంతి

ఏ ఏందీ boss-u సంగతి 

అదిరిపోద్ది సంక్రాంతి 

ఏందీ వెంకీ సంగతి 

ఇరగదీద్దాం సంక్రాంతి 

హే తమిళంలో రంభ కన్నడలో తుంభ

రాస్కోరా సాంబ రేగుద్ది పంబ 

హే వెంకీ ఇచ్చేయ్ థమ్కీ

Two 3’s are six-u DJ remix-u 

Two 4’s are 8 chill मारो night-u 

హే boss-u 2 base-u

भैय्या నువ్వు next level

Bro నువ్వు  best level 

You and mee వేరే  level 

ఇద్దరమొస్తే peaks level

ఏ ఏందీ boss-u సంగతి 

అదిరిపోద్ది సంక్రాంతి 

అరే ఏందీ వెంకీ సంగతి 

ఇరగదీద్దాం సంక్రాంతి

 ఏ ఏందీ boss-u సంగతి 

అదిరిపోద్ది సంక్రాంతి 

అరే ఏందీ వెంకీ సంగతి 

ఇరగదీద్దాం సంక్రాంతి

(Are you ready)

  • Movie: Mana Sankara Varaprasad garu pandakki vasthunnaru…
  • Director: Anil Ravipudi
  • Music: Bheems Ceciroleo 
  • Signers: Nakash Aziz and Vishal Dadlani
  • Lyrics: Kasarla Shyam

పక్కా జెన్ జీ (Gen Z) పార్టీ ఆంథమ్!

కాసర్ల శ్యామ్ గారు రాసిన సాహిత్యం చాలా ఫ్రెష్‌గా, నేటి తరం కుర్రాళ్లకు నచ్చేలా ఉంది. “Morning-eh green tea.. Night అయితే ninety” వంటి లైన్లు పార్టీ మూడ్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేశాయి. మెగాస్టార్ ని ‘బాస్’ అని, వెంకటేష్ ని ‘వెంకీ’ అని పిలుస్తూ సాగే ఈ పాట అభిమానులకు కన్నుల పండుగగా ఉంటుంది.

భీమ్స్ అందించిన బీట్స్ థియేటర్లలో ప్రేక్షకులను సీట్లలో కూర్చోనివ్వడం లేదు. నకాష్ అజీజ్ మరియు విశాల్ దడ్లానీల పవర్ ఫుల్ వాయిస్ ఈ పాటలోని ఎనర్జీని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. ఇద్దరు స్టార్ హీరోల బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఈ సాంగ్‌ను కంపోజ్ చేయడం విశేషం.

“ఏందీ బాసు సంగతి” పాట ఈ సంక్రాంతి సీజన్‌లో అతిపెద్ద చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. చిరంజీవి గారి గ్రేస్, వెంకటేష్ గారి స్టైల్ కలిసి ఈ సాంగ్‌ను ఒక విజువల్ వండర్‌గా మార్చాయి. మీరు కూడా ఈ పాటలోని ‘హుక్ స్టెప్’ ట్రై చేశారా?

ఈ article మీ friends కి share చేయండి 👇

WhatsApp లో Share చేయండి

ఈ article helpful అనిపించిందా? Share చేయండి!

NA
naradhan124@gmail.com
Naradan writer — Telugu cinema, OTT, music గురించి రాస్తారు.

Leave a Comment