LIVE
Naa Cheli Rojave Lyrics: 'రోజా' లోని అమర విరహ గీతం!Gurutunda Gurutunda Lyrics: 'చెన్నై లవ్ స్టోరీ' లోని హార్ట్ టచింగ్ మెలోడీ!Andamaina Premarani Telugu Lyrics: ప్రేమికుడు మూవీలోని అదిరిపోయే మెలోడీ!Yemi Cheyamanduve Lyrics: 'ప్రియురాలు పిలిచింది' లోని విరహ గీతం!Nelluri Nerajana Lyrics: 'ఒకే ఒక్కడు' లోని అద్భుతమైన మెలోడీ!Vaalu Kanula Daana Lyrics: 'ప్రేమికుల రోజు' లోని అద్భుతమైన మెలోడీ!Eendi Bossu Sangathi Lyrics: చిరు-వెంకీల నెక్స్ట్ లెవల్ మాస్ జాతర!Hook Step Lyrics: 'శంకర వరప్రసాద్' మూవీలోని మెగా మాస్ పార్టీ ఆంథమ్! శశిరేఖా... ఓ మాట చెప్పాలి! మెగాస్టార్ సినిమాలో సందడి చేస్తున్న క్రేజీ డ్యూయెట్!OG Title Song Lyrics: పవర్ స్టార్ 'ఓజస్ గంభీర' మాస్ ఆంథమ్!Undipova Lyrics: 'OG' సినిమాలోని మనసును హత్తుకునే మెలోడీ!Botony patamundi Lyrics: 'శివ' సినిమాలోని కాలేజీ కుర్రాళ్ల మాస్ ఆంథమ్!Naa Cheli Rojave Lyrics: 'రోజా' లోని అమర విరహ గీతం!Gurutunda Gurutunda Lyrics: 'చెన్నై లవ్ స్టోరీ' లోని హార్ట్ టచింగ్ మెలోడీ!Andamaina Premarani Telugu Lyrics: ప్రేమికుడు మూవీలోని అదిరిపోయే మెలోడీ!Yemi Cheyamanduve Lyrics: 'ప్రియురాలు పిలిచింది' లోని విరహ గీతం!Nelluri Nerajana Lyrics: 'ఒకే ఒక్కడు' లోని అద్భుతమైన మెలోడీ!Vaalu Kanula Daana Lyrics: 'ప్రేమికుల రోజు' లోని అద్భుతమైన మెలోడీ!Eendi Bossu Sangathi Lyrics: చిరు-వెంకీల నెక్స్ట్ లెవల్ మాస్ జాతర!Hook Step Lyrics: 'శంకర వరప్రసాద్' మూవీలోని మెగా మాస్ పార్టీ ఆంథమ్! శశిరేఖా... ఓ మాట చెప్పాలి! మెగాస్టార్ సినిమాలో సందడి చేస్తున్న క్రేజీ డ్యూయెట్!OG Title Song Lyrics: పవర్ స్టార్ 'ఓజస్ గంభీర' మాస్ ఆంథమ్!Undipova Lyrics: 'OG' సినిమాలోని మనసును హత్తుకునే మెలోడీ!Botony patamundi Lyrics: 'శివ' సినిమాలోని కాలేజీ కుర్రాళ్ల మాస్ ఆంథమ్!
🎵 పాట ఆఫ్ ది డే

Collar Ey Etthara Lyrics: ఉస్తాద్ భగత్ సింగ్ ‘కాలర్ ఏ ఎత్తరా…’ ఫుల్ లిరిక్స్!

NA
naradhan124@gmail.com · ·Updated May 12
1 నిమిషాలు
Collar Ey Etthara Lyrics: ఉస్తాద్ భగత్ సింగ్ ‘కాలర్ ఏ ఎత్తరా…’ ఫుల్ లిరిక్స్!

 కాలర్ ఏ ఎత్తరా… ఉస్తాద్ భగత్ సింగ్ ‘మాస్’ పవర్ చూశారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మార్క్ స్వాగ్‌తో మళ్ళీ వచ్చేశారు. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే వచ్చిన “దెకెలేంగే సాల” మరియు “మెడ ముట్టుకుంటే”: పాటలు  సెన్సేషన్ సృష్టించగా, ఇప్పుడు మూడో పాట “కాలర్ ఏ ఎత్తరా” (Collar Ey Etthara) విడుదలై సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది.

Pawan Kalyan Collar Ey Etthara Full Song Poster.

Collar Ey Etthara Full Song Lyrics in Telugu

ఎక్కేదిగే కిక్కులోన దక్కేదేముందే 

అరే అన్నా అన్నా ఏం ఎత్తుకున్నావన్నా

అరే సచ్చెదాక కిక్కే ఉండాలే 

సంపేయి అన్న సంపేయి 

ఎక్కితొక్కెటోళ్లే ఉన్నా తగ్గేదెముందే

అరే వాహ్ వాహ్  

అరే నెగ్గేదాకా తిక్కే ఉండాలే 

ఎక్కేదిగే కిక్కులోన దక్కేదేముందే 

అరే సచ్చెదాక కిక్కే ఉండాలే 

ఎహే ఎక్కితొక్కెటోళ్లే ఉన్నా తగ్గేదెముందే 

అరే నెగ్గేదాకా తిక్కే ఉండాలే 

ఏ రాణి చిక్కులనే నిను నువ్వే చిక్కాలే 

ఇక ఒక్కో మెట్టు ఇట్టే ఎక్కాలే… 

ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా 

గత్తరే గత్తరా లేపేద్దాం గత్తరా 

ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా 

గత్తరే గత్తరా లేపేద్దాం గత్తరా 

మజాలే మజాలే మజా డ్రింకింగ్ డ్రింకింగ్ 

నిజాలే నిజాలే మేము టాకింగ్ టాకింగ్ 

ఫుల్ బాటిలు కాళీ జేబులు రిచ్ ఫీలింగ్ 

లేవు ఆస్తులు చాలు దోస్తులు మేమే రాకింగ్ 

తుపాకీలో తూటాలా 

రెడీగా నువుఉండాల 

అరే తుప్పురేపే టైమే వస్తే ధనా ధనా పేలాల 

కోట మీద జెండాల 

నీలో పొగరే ఉండాల

నువ్వు  రైరై ఎగురుతుంటే రేపే రాదా ఇయ్యాల 

నిండు సూర్యుడై నువ్వు వెలుగుతుండాలే 

అరే ధగ ధగ దిక్కులు నిండాలే 

ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా 

గత్తరే గత్తరా లేపేద్దాం గత్తరా 

ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా 

గత్తరే గత్తరా లేపేద్దాం గత్తరా

ఏ సోడాబుడ్డి గోలీలా 

బందీఖానా బతుకేలా  

ఏ లాక్కోలేక పీక్కోలేక  లైఫ్ అంతా లాగలా 

బాడీ మొత్తం ఊగేలా 

సారా బుడ్డి కావాలా 

అరే బీటే కొట్టి…  పాటే పెట్టి… 

తాటతీసెయ్ ఇవ్వాళ 

నీ గుండె డప్పేలే…  నీ నిండా స్టెప్పెలే…

నువ్వు భగ భగ మండే నిప్పేలే 

ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా 

గత్తరే గత్తరా లేపేద్దాం గత్తరా 

అరేరే ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా 

గత్తరే గత్తరా లేపేద్దాం గత్తరా

మజాలే మజాలే మజా డ్రింకింగ్ డ్రింకింగ్ 

నిజాలే నిజాలే మేము టాకింగ్ టాకింగ్ 

ఫుల్ బాటిలు కాళీ జేబులు రిచ్ ఫీలింగ్ 

లేవు ఆస్తులు చాలు దోస్తులు మేమే రాకింగ్



Movie: Ustaad Bhagat Singh

Music: Devi sri Prasad

Signers: Ram Miryala

Director: Harish Shankar

Lyrics: Kasarla syam


పవర్ స్టార్ వింటేజ్ స్వాగ్!

ఈ పాట కేవలం ఒక మాస్ సాంగ్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ ఆటిట్యూడ్ కి అద్దం పట్టే ఆంథమ్. హరీష్ శంకర్ తన హీరోను ఎలా ఎలివేట్ చేయాలో బాగా తెలిసిన దర్శకుడు. ప్రోమోలోనే పవర్ స్టార్ స్వాగ్ చూసి ఫిదా అయిన ఫ్యాన్స్ కి, ఫుల్ సాంగ్ లోని బీట్ మరింత కిక్ ఇస్తోంది.

రామ్ మిరియాల & DSP మ్యాజిక్: దేవి శ్రీ ప్రసాద్ (DSP) తనదైన మాస్ బీట్స్ తో రచ్చ చేశారు. ఇక రామ్ మిరియాల తన యూనిక్ వాయిస్ తో పాటలోని ఎనర్జీని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారు. కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. “నెగ్గేదాకా తిక్కే ఉండాలే” అనే లైన్ పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ కి కూడా సరిగ్గా సెట్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.

“ఉస్తాద్ భగత్ సింగ్” లోని ఈ రెండో పాట కూడా చార్ట్ బస్టర్ అవ్వడం ఖాయం. పవన్ కళ్యాణ్ మాస్ మేనరిజమ్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ పాట ఒక పెద్ద పండగ. మరి ఈ సాంగ్ విన్నాక మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి.

Dekelenge Saala Lyrics: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాస్ ఆంథమ్!

Ustaad Bhagat Singh: ‘Aura of Ustad’ Song Lyrics in Telugu | పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ సాంగ్ లిరిక్స్

ఈ article మీ friends కి share చేయండి 👇

WhatsApp లో Share చేయండి

ఈ article helpful అనిపించిందా? Share చేయండి!

NA
naradhan124@gmail.com
Naradan writer — Telugu cinema, OTT, music గురించి రాస్తారు.

Leave a Comment