లైవ్
Mega158 Chiranjeevi: ఫస్ట్ హాఫ్ లాక్, సంక్రాంతి 2027Irumudi Censor: U/A సర్టిఫికెట్, 145 నిమిషాల నిడివిMallepoola Pallaki: రవితేజ అయ్యప్ప స్వామిగా విభిన్న పాత్రIrumudi Ravi Teja: శివ నిర్వాణ నుంచి ప్రశంసలురీడర్ పోల్: మీ ఫేవరెట్ అప్‌కమింగ్ మూవీ ఏది?Dharmo Rakshati Rakshitah సాంగ్: కృష్ దగ్గరుండి లాంచ్Jr NTR Dragon విరామంలో ప్రశాంత్ నీల్ Salaar 2 ప్రిప్!Bomma సాంగ్: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే కెమిస్ట్రీMahesh Babu 50వ పుట్టినరోజు వేడుకలు: శుభాకాంక్షల వెల్లువKorean Kanakaraju వీకెండ్: వరుణ్ తేజ్‌కు కంబ్యాక్!K.V. Reddy: మాయాబజార్ దర్శకుడి కథRamayana Trailer: రామ్ పాత్రపై మిశ్రమ స్పందనMega158 Chiranjeevi: ఫస్ట్ హాఫ్ లాక్, సంక్రాంతి 2027Irumudi Censor: U/A సర్టిఫికెట్, 145 నిమిషాల నిడివిMallepoola Pallaki: రవితేజ అయ్యప్ప స్వామిగా విభిన్న పాత్రIrumudi Ravi Teja: శివ నిర్వాణ నుంచి ప్రశంసలురీడర్ పోల్: మీ ఫేవరెట్ అప్‌కమింగ్ మూవీ ఏది?Dharmo Rakshati Rakshitah సాంగ్: కృష్ దగ్గరుండి లాంచ్Jr NTR Dragon విరామంలో ప్రశాంత్ నీల్ Salaar 2 ప్రిప్!Bomma సాంగ్: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే కెమిస్ట్రీMahesh Babu 50వ పుట్టినరోజు వేడుకలు: శుభాకాంక్షల వెల్లువKorean Kanakaraju వీకెండ్: వరుణ్ తేజ్‌కు కంబ్యాక్!K.V. Reddy: మాయాబజార్ దర్శకుడి కథRamayana Trailer: రామ్ పాత్రపై మిశ్రమ స్పందన
పాట ఆఫ్ ది డే

Premalo – తెలుగు లిరిక్స్ | Court Movie Songs Lyrics

NA
Naradan Team ·
1 నిమిషాలు
Premalo – తెలుగు లిరిక్స్ | Court Movie Songs Lyrics

🎶  Premalo – తెలుగు లిరిక్స్ | Court Movie Songs Lyrics

పల్లవి:

వేళ వేళ వెన్నెలంత

మీద వాలి వెలుగునంత

మోయమంటే నేను ఎంత.. అరెరే…

చిన్నిగుండె ఉన్నదంత

హాయినింపి గాలినంత

ఊదమంటే ఊపిరింత.. అరెరే…

కళ్ళు రెండు పుస్తకాలు

భాషా లేని అక్షరాలు

చూపుల్లోనే అర్థమయ్యే.. అన్నీ మాటలు…

ముందు లేని ఆణవాలు

లేని పోని కారణాలు

కొత్త కొత్త ఒనమాలు.. ఎన్నీ మాయలు…

కథలెన్నో చెప్పారు

కవితల్ని రాశారు

కాలాలు దాటారు

యుద్ధాలు చేశారు

ప్రేమలో.. తప్పు లేదు ప్రేమలో.. (2X)

వేళ వేళ వెన్నెలంత

మీద వాలి వెలుగునంత

మోయమంటే నేను ఎంత.. అరెరే…

చరణం 1:

ఆకాశం తాకాలి అని ఉందా

నాతో రా చూపిస్తా ఆ సరదా

నేలంతా చుట్టేసే వీలుందా

ఏముంది ప్రేమిస్తే సరిపోదా

అహా మబ్బులన్ని కొమ్మలై

పూలవాన పంపితే

ఆ వాన పేరు ప్రేమ లే

దాని ఊరు మనము లే

ఏ మనసుని ఏమడగకు ఏ రుజువుని.. ఓహ్.. అంతే.. ఓహ్..

|| కథలెన్నో || (రెపీట్)

చరణం 2:

ఎంతుంటే ఏంటంటా  దూరాలు

రెక్కల్లా అయిపోతే పాదాలు

ఉన్నాయా బంధించే ధారాలు

ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు

అరే నింగిలోని చుక్కలే

కిందకు వచ్చి చేరితే

అవి నీకు ఎదురు నిలిపితే

ఉండి పోవా ఇక్కడే

జాబిలి ఇటు చేరెనో పొరపాటున అని.. ఓహ్.. అంతే.. ఓహ్..

|| కథలెన్నో || (రెపీట్)

వేళ వేళ వెన్నెలంత

మీద వాలి వెలుగునంత

మోయమంటే నేను ఎంత.. అరెరే…

చిన్నిగుండె ఉన్నదంత

హాయినింపి గాలినంత

ఊదమంటే ఊపిరింత.. అరెరే…

కళ్ళు రెండు పుస్తకాలు

భాషా లేని అక్షరాలు

చూపుల్లోనే అర్థమయ్యే.. అన్నీ మాటలు…

ముందు లేని ఆణవాలు

లేని పోని కారణాలు

కొత్త కొత్త ఒనమాలు.. ఎన్నీ మాయలు…

కథలెన్నో చెప్పారు

కవితల్ని రాశారు

కాలాలు దాటారు

యుద్ధాలు చేశారు

ప్రేమలో.. తప్పు లేదు ప్రేమలో.. (2X)

🎵 పాట వివరాలు

📌 పాట పేరు: ప్రేమలో

🎬 సినిమా: కోర్ట్

🎤 గాయకుడు: అనురాగ్ కులకర్ణి | సమీరా భరద్వాజ్ 

🎼 సంగీత దర్శకుడు: విజయ్ బుల్గేనిన్ 

✍ రచయిత: పూర్ణ చారీ 

ఈ article మీ friends కి share చేయండి

WhatsApp లో Share చేయండి

ఈ article helpful అనిపించిందా? Share చేయండి!

NA
Naradan Team
తెలుగు సినిమా, OTT, మ్యూజిక్ మరియు సెలబ్రిటీ న్యూస్‌పై తాజా అప్‌డేట్స్ అందించే Naradan ఎడిటోరియల్ టీమ్. ప్రతిరోజూ నమ్మదగిన కంటెంట్ మీకోసం.

Leave a Comment